te_tn/luk/08/48.md

1.4 KiB

Daughter

ఇది ఒక స్త్రీతో మాట్లాడడంలో ఇది ఒక రకమైన విధానం. ఇటువంటి దయను చూపించడానికి మీ భాషలో మరో విధానం ఉండవచ్చు.

your faith has made you well

నీ విశ్వాసం కారణంగా, నీవు స్వస్థత పొందావు. నైరూప్య నామవాచకం ""విశ్వాసం"" ఒక చర్యగా పేర్కొనబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు విశ్వసించినందున నీవు స్వస్థత పొందావు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Go in peace

వీడ్కోలు"" చెప్పడం, అదే సమయంలో ఒక ఆశీర్వాదం కూడా చెప్పే విధానమే ఈ జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు వెళ్తుండగా, ఇకపై ఆందోళన చెందవద్దు"" లేదా ""నీవు వెళ్తుండగా దేవుడు నీకు శాంతిని ఇస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)