te_tn/luk/08/47.md

1.1 KiB

that she could not escape notice

ఆమె చేసినదానిని ఆమె రహస్యంగా ఉంచలేకపోయింది. ఆమె చేసిన దానిని చెప్పడం సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు తాకిన వ్యక్తి ఆమే అనే సంగతిని ఆమె రహస్యంగా ఉంచలేకపోయింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

she came trembling

ఆమె భయంతో వణుకుతూ వచ్చింది

fell down before him

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""యేసు ముందు సాగిలపడింది"" లేదా 2) ""యేసు పాదాల వద్ద నేలమీద పడింది."" ఆమె అనుకోకుండా నేలమీద పడలేదు. ఇది యేసు పట్ల వినయం, గౌరవానికి సంకేతం.

In the presence of all the people

ప్రజలందరి దృష్టిలో