te_tn/luk/08/45.md

798 B

the crowds of people ... are pressing against you

ఇలా చెప్పడం ద్వారా, ఎవరైనా యేసును తాకియుండవచ్చు అని పేతురు సూచిస్తున్నాడు. అవసరమైతే ఈ అవ్యక్త సమాచారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ చుట్టూ అనేకమంది కిక్కిరిసి ఉన్నారు, నీ మీద పడుతూ ఉన్నారు, కనుక వారిలో ఎవరైనా నిన్ను తాకి ఉండవచ్చు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)