te_tn/luk/08/43.md

1.0 KiB

there was a woman

ఇది కథలో కొత్త పాత్రను పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

with a flow of blood

రక్త ప్రవాహం ఉంది. సాధారణ సమయం కానప్పటికీ ఆమె గర్భం నుండి రక్తస్రావం కావచ్చు. కొన్ని సంస్కృతులు ఈ పరిస్థితిని సూచించే మర్యాదపూర్వక మార్గాన్ని కలిగి ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

was not able to be healed by anyone

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ ఎవరూ ఆమెను నయం చేయలేరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)