te_tn/luk/08/42.md

783 B

was dying

చనిపోబోతున్నాడు

As Jesus was on his way

కొంతమంది అనువాదకులు మొదట యాయీరుతో వెళ్ళడానికి యేసు అంగీకరించాడని చెప్పవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి యేసు అతనితో వెళ్ళడానికి అంగీకరించాడు, అతను వెళ్ళేటప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the crowds of people were pressing around him

మనుషులు యేసు చుట్టూ గట్టిగా గుమిగూడారు