te_tn/luk/08/41.md

832 B

a leader of the synagogue

స్థానిక సమాజమందిరపు నాయకులలో ఒకరు లేదా ""ఆ నగరంలోని ప్రార్థనా మందిరంలో కలుసుకున్న ప్రజల నాయకుడు

Falling at the feet of Jesus

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""యేసు పాదాల వద్ద నమస్కరించడం"" లేదా 2) ""యేసు పాదాల వద్ద నేలమీద పడుకోవడం."" యాయీరు అనుకోకుండా పడలేదు. అతడు వినయం, యేసు పట్ల గౌరవం చిహ్నంగా ఇలా చేశాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)