te_tn/luk/08/40.md

888 B

General Information:

ఈ వచనాలు యాయీరు గురించిన నేపథ్య సమాచారాన్ని ఇస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

యేసు మరియు అతని శిష్యులు సరస్సు యొక్క అవతలి వైపున ఉన్న గలిలయకు తిరిగి వచ్చినప్పుడు, అతను యూదుల పాలకుడి 12 ఏళ్ల కుమార్తెతో పాటు 12 సంవత్సరాలుగా రక్తస్రావం అవుతున్న స్త్రీని స్వస్థపరుస్తున్నాడు.

the crowd welcomed him

జనం సంతోషంగా ఆయనను పలకరించారు