te_tn/luk/08/37.md

801 B

the region of the Gerasenes

గెరాసేనల ప్రాంతం లేదా ""గెరాసేనల మనుషులు నివసించిన ప్రాంతం

they were overwhelmed with great fear

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చాలా భయపడ్డారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to return

గమ్యాన్ని పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సరస్సు మీదుగా తిరిగి వెళ్ళు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)