te_tn/luk/08/36.md

660 B

those who had seen it

ఏమి జరిగిందో చూసిన వారు

the man who had been possessed by demons had been healed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దయ్యాలు పట్టిన వ్యక్తిని యేసు స్వస్థపరిచాడు"" లేదా ""దయ్యాలు నియంత్రించిన వ్యక్తిని యేసు స్వస్థపరిచాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)