te_tn/luk/08/35.md

1.1 KiB

found the man from whom the demons had gone out

దయ్యాలు వదిలిపోయిన వ్యక్తిని చూశారు

in his right mind

స్వస్థ చిత్తం లేదా ""సాధారణంగా ప్రవర్తించడం

sitting at the feet of Jesus

ఇక్కడ పాదాల వద్ద కూర్చోవడం ఒక జాతీయం, అంటే ""సమీపంలో వినయంగా కూర్చోవడం"" లేదా ""ముందు కూర్చోవడం"" అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు ముందు నేలపై కూర్చోవడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

they were afraid

వారు యేసుకు భయపడ్డారని స్పష్టంగా చెప్పడం సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు యేసుకు భయపడ్డారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)