te_tn/luk/08/29.md

1.3 KiB

many times it had seized him

అనేక సార్లు అది మనిషిని నియంత్రించేది లేదా ""అనేకసార్లు అది అతనిని పట్టుచూ వచ్చేది.” యేసు ఆ మనిషిని కలవడానికి ముందు చాలా సార్లు ఆ దెయ్యం ఏమి చేసిందో ఇది చెపుతుంది.

though he was bound ... and kept under guard

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు అతనిని గొలుసులతోనూ, సంకెళ్ళతోనూ బంధించి, అతనికి కాపలగా ఉన్నప్పటికీ” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

he would be driven by the demon

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దెయ్యం అతన్ని వెళ్ళేలా చేస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)