te_tn/luk/08/18.md

2.2 KiB

to whoever has, more will be given to him

అర్థం చేసుకోవడం, విశ్వసించడం గురించి యేసు మాట్లాడుతున్నాడని ఈ సందర్భం నుండి స్పష్టమవుతుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు, క్రియాశీల రూపానికి మార్చవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అవగాహన ఉన్నవారికి మరింత అవగాహన ఇవ్వబడుతుంది"" లేదా ""సత్యాన్ని విశ్వసించేవారికి మరింత అర్థం చేసుకోనేలా దేవుడు సామర్ధ్యాన్నిస్తాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-ellipsis]]మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

but whoever does not have ... will be taken away from him

అర్థం చేసుకోవడం, విశ్వసించడం గురించి యేసు మాట్లాడుతున్నాడని ఈ సందర్భం నుండి స్పష్టమవుతుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు, క్రియాశీల రూపానికి మార్చవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే అవగాహన లేనివాడు తనకు ఉన్నట్లుగా భావించినదానిని కూడా కోల్పోతాడు"" లేదా ""అయితే సత్యాన్ని విశ్వసించని వారు తాము అర్థం చేసుకున్నారని భావించే కొద్దిపాటి విషయాలను కూడా అర్థం చేసుకోకుండా దేవుడు చేస్తాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])