te_tn/luk/08/16.md

579 B

Connecting Statement:

యేసు మరొక ఉపమానాన్ని కొనసాగిస్తున్నాడు, అప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడటం ముగించాడు, ఆయన తన పనిలో తన కుటుంబం పాత్రను నొక్కిచెపుతున్నాడు.

No one

ఇది మరొక ఉపమానం ఆరంభాన్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)