te_tn/luk/08/15.md

1.6 KiB

the ones that fell on the good soil, these are the ones

మంచి నేల మీద పడిన విత్తనం మనుష్యులను సూచిస్తుంది లేదా ""ఉపమానంలో మంచి నేల మీద పడిన విత్తనం మనుష్యులను సూచిస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

hearing the word

వాక్యాన్ని విని

with an honest and good heart

ఇక్కడ ""హృదయం"" ఒక వ్యక్తి ఆలోచనలు లేదా ఉద్దేశాలకు అన్యాపదేశంగా ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజాయితీతోనూ, మంచి కోరికతోనూ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

bear fruit with patient endurance

ఓర్పుతో సహించడం ద్వారా ఫలాన్ని ఫలించడం లేదా ""నిరంతర కృషి ద్వారా ఫలాన్ని ఫలించండి.” పండు మంచి క్రియలకు ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మంచి ఫలాలను ఇచ్చే ఆరోగ్యకరమైన మొక్కల మాదిరిగా, వారు పట్టుదల ద్వారా మంచి క్రియలు ప్రదర్శిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)