te_tn/luk/08/14.md

2.6 KiB

The ones that fell among the thorns, these are

ముళ్ళ మధ్య పడిన విత్తనాలు మనుష్యులను సూచిస్తున్నాయి లేదా ""ఉపమానంలో ముళ్ళ మధ్య పడిన విత్తనాలు మనుష్యులను సూచిస్తున్నాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they are choked ... pleasures of this life

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ జీవితంలోని చీకుచింతలూ, సంపదలు, సుఖభోగములు వారిని అణచివేస్తాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the cares

మనుషులు ఆందోళన చెందుతున్న సంగతులు

pleasures of this life

మనుషులు ఆనందించే ఈ జీవితంలో సంగతులు

they are choked by the cares and riches and pleasures of this life, and they do not produce mature fruit

కలుపు మొక్కలు మొక్కల నుండి సారాన్నీ, పోషకాలనూ తొలగించి, వాటిని పెరగనివ్వకుండా చేసే విధానాన్ని ఈ రూపకం సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""కలుపు మొక్కలు మంచి మొక్కలను పెరగకుండా నిరోధిస్తున్నట్టుగా, ఈ జీవితంలోని చీకూ చింతలూ, సంపదలూ, సుఖభోగములూ మనుష్యులు పరిణతి చెందకుండా చేస్తున్నాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they do not produce mature fruit

వారు పరిపక్వం చెందిన ఫలాలను ఫలించరు. పరిపక్వ ఫలం మంచి క్రియలకు ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి పరిపక్వ ఫలాలను ఫలించని మొక్కలాగా, వారు మంచి క్రియలను ప్రదర్శించరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)