te_tn/luk/08/13.md

1.2 KiB

The ones on the rock

రాతి నేల మీద పడిన విత్తనాలు. విత్తనాలకు జరుగుతున్నది మనుష్యులకు జరుగుతున్నట్టుగా సూచిస్తూ యేసు చెపుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రాతి నేల మీద పడిన విత్తనాలు మనుష్యులను సూచిస్తున్నాయి"" లేదా ""ఉపమానంలో రాతి నేల మీద పడిన విత్తనాలు మనుష్యులను సూచిస్తున్నాయి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the rock

రాతి నేల

in a time of testing

వారు కష్టాలను అనుభవించినప్పుడు

they fall away

వారు విశ్వసించడం నిలిపి వేస్తారు"" లేదా ""వారు యేసును అనుసరించడం మానేస్తారు"" అని ఈ జాతీయం అర్థం (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)