te_tn/luk/08/02.md

1.1 KiB

who had been healed of evil spirits and diseases

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దురాత్మలనుండి యేసు విడిపించిన వారూ, రోగాలనుండి బాగుచెయ్యబడినవారూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Mary

కొందరు స్త్రీలలో"" ఒకరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Mary who was called Magdalene ... seven demons had gone out

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యులు మగ్దలేనే అని పిలిచిన మరియ....ఏడు దయ్యాలను యేసు వెళ్ళగొట్టాడు... (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)