te_tn/luk/07/50.md

1.0 KiB

Your faith has saved you

నీ విశ్వాసం కారణంగా నీవు రక్షించబడ్డావు. “విశ్వాసం” భావనామం ఒక క్రియగా పేర్కొనబడవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు విశ్వసించిన కారణంగా నీవు రక్షించబడ్డావు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Go in peace

ఒకే సమయంలో ఆశీర్వాదం ఇస్తూ వీడ్కోలు చెప్పే విధానం ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు వెళ్తుండగా ఇక మీదట ఆందోళన చెందవద్దు” లేదా ""నీవు వెళ్తుండగా దేవుడు నీకు శాంతిని అనుగ్రహిస్తాడు గాక!”