te_tn/luk/07/46.md

1.1 KiB

You did not anoint ... but she

సీమోను అల్పమైన ఆతిథ్యం, ఆ స్త్రీ చర్యల మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం యేసు కొనసాగిస్తున్నాడు.

anoint my head with oil

నా తల మీద నూనెను ఉంచడం. గౌరవనీయ అతిథిని స్వాగతించడంలో ఇది ఆచారం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తలను నూనెతో అభిషేకం చేయడం ద్వారా నన్ను స్వాగతించడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

anointed my feet

ఈ కార్యం చెయ్యడం ద్వారా ఈ స్త్రీ యేసును ఎంతో గౌరవించింది. ఆమె అతని తలకు బదులుగా అతని పాదాలకు అభిషేకం చేయడం ద్వారా వినయాన్ని ప్రదర్శించింది.