te_tn/luk/07/12.md

1.7 KiB

behold, a man who had died

ఇదిగో"" అనే పదం చనిపోయిన వ్యక్తిని కథలోకి ప్రవేశపెట్టడాన్ని సూచిస్తుంది. ఈ విధంగా చెయ్యడం మీ భాషలో ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చనిపోయిన వ్యక్తి ఉన్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

a man who had died was being carried out

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు చనిపోయిన వ్యక్తిని నగరం నుండి బయటకు తీసుకొనివెళ్తున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

was being carried out, the only son of his mother (who was a widow), and a rather large crowd

తీసుకొని వెళ్ళారు. అతడు తన తల్లికి ఒకే ఒక కుమారుడు, ఆమె ఒక విధవరాలు. గొప్ప జనసమూహం ఆమెతో ఉన్నారు. ఇది చనిపోయిన వ్యక్తి, తన తల్లి గురించిన నేపథ్య సమాచారం. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

a widow

భర్త చనిపోయిన స్త్రీ, ఆమె తిరిగి వివాహం చేసుకోలేదు.