te_tn/luk/07/01.md

1.1 KiB

General Information:

యేసు కపెర్నహూంలోనికి ప్రవేశిస్తున్నాడు, అక్కడ ఆయన శతాధిపతి సేవకుడిని స్వస్థపరుస్తున్నాడు.

in the hearing of the people

వినికిడిలో"" అనే జాతీయం తాను చెపుతున్నదానిని వారు వినాలని ఆయన కోరుకుంటున్నారని నొక్కి చెపుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన మాట వింటున్న ప్రజలకు"" లేదా ""హాజరైన ప్రజలకు"" లేదా ""మనుషులు వినడానికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

he entered into Capernaum

ఇది కథలో నూతన సంఘటనను ప్రారంభిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)