te_tn/luk/06/42.md

633 B

How can you say ... your own eye?

మరొక వ్యక్తి చేసిన పాపాల విషయంలో గమనాన్ని చూపించడానికి ముందు మనుషులు తమ పాపాల విషయంలో శ్రద్ధ వహించాలని సవాలు చేయడానికి యేసు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చెప్పకూడదు ... కన్ను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)