te_tn/luk/06/26.md

913 B

Woe to you

ఇది మీకు ఎంత భయంకరమైనది లేదా ""మీరు ఎంత విచారంగా ఉండాలి

when all men speak

ఇక్కడ ""పురుషులు"" అనేది ప్రజలందరినీ కలిగి ఉన్న సాధారణ అర్థంలో ఉపయోగించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అందరూ మాట్లాడినప్పుడు"" లేదా ""ప్రతిఒక్కరూ మాట్లాడేటప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

their ancestors treated the false prophets in the same way

వారి పూర్వీకులు కూడా చెడ్డ ప్రవక్తల గురించి బాగా మాట్లాడారు