te_tn/luk/05/34.md

1.4 KiB

Can anyone make ... with them?

మనుషులు తమకు ఇప్పటికే తెలిసిన పరిస్థితి గురించి ఆలోచించేలా యేసు ఈ ప్రశ్నను వినియోగిస్తున్నాడు. దీనిని ఒక ప్రకటనగా రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పెండ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు ఉపవాసం ఉండమని వివాహ సహాయకులకు ఎవరూ చెప్పరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

wedding attendants

అతిథులు లేదా ""స్నేహితులు."" పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తితో వేడుక జరుపుకునే స్నేహితులు వీరు.

the wedding attendants ... fast

ఉపవాసం విచారానికి సంకేతం. పెళ్లి కూతురు తమతో ఉన్నప్పుడు వివాహ పరిచారకులు ఉపవాసం ఉండరని మత సంబంధ నాయకులు పెద్దలు అర్థం చేసుకున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)