te_tn/luk/05/23.md

2.2 KiB

Which is easier to say ... walk?

యేసు నిజంగా పాపాలను క్షమించగలడా లేదా అని నిరూపించగల దాని గురించి శాస్త్రులు ఆలోచించేలా ఈ ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఇప్పుడే చెప్పాను 'నీ పాపాలు క్షమించబడ్డాయి.' 'లేచి నడువు.' అని చెప్పడం కష్టమని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే నేను మనిషిని స్వస్థపరచగలనా లేదా అనేదానికి రుజువుగా అతడు లేచి నడవగలడా లేదా అనే దాని ద్వారా చూపబడుతుంది."" లేదా ""లేచి నడువు"" అని చెప్పడం కంటే 'మీ పాపాలు క్షమించబడ్డాయి' అని చెప్పడం చాలా సులభం అని మీరు అనుకోవచ్చు. ""(చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

easier to say

చెప్పబడని అంతర్భావం ఏమిటంటే, ఒక విషయం ""చెప్పడం చాలా సులభం, ఎందుకంటే ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు"", అయితే మరొక విషయం ""చెప్పడం కష్టం, ఎందుకంటే ఏమి జరిగిందో అందరికీ తెలుస్తుంది."" మనిషి చేసిన పాపాలు క్షమించబడ్డాయో లేదో మనుషులు చూడలేరు, అయితే అతడు లేచి నడిచినట్లయితే అతడు స్వస్థత పొందాడని వారందరికీ తెలుస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)