te_tn/luk/04/44.md

412 B

Judea

యేసు గలిలయలో ఉన్నందున, ఇక్కడ ""యూదా"" అనే పదం ఆ సమయంలో యూదులు నివసించిన మొత్తం ప్రాంతాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యూదులు నివసించిన ప్రదేశం