te_tn/luk/04/42.md

592 B

Connecting Statement:

యేసు కపెర్నహూంలో ఉండాలని మనుషులు కోరుకుంటున్నప్పటికీ, ఆయన ఇతర యూదా ప్రార్థనా మందిరాల్లో బోధించడానికి వెళ్ళాడు.

When daybreak came

సూర్యోదయం సమయంలో లేదా ""తెల్లవారుజామున

a solitary place

నిర్జన ప్రదేశం లేదా ""మనుషులు లేని ప్రదేశం