te_tn/luk/04/41.md

1.5 KiB

Demons also came out

అపవిత్రాత్మ పట్టిన వ్యక్తులను అపవిత్రాత్మలు విడిచి పెట్టేలా యేసు చేసాడని ఇది సూచిస్తుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు కూడా అపవిత్రాత్మలను బయటకు రావాలని యేసు బలవంతం చేశాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

crying out and saying

ఇవి ఒకే విషయం గురించి చెపుతుంది, బహుశా భయం లేదా కోపం ఏడుపులను సూచిస్తాయి. కొన్ని అనువాదాలు ఒకే పదాన్ని ఉపయోగిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అరుస్తూ"" లేదా ""అరవడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

the Son of God

ఇది యేసుకు ఒక ముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

He rebuked them

అపవిత్రాత్మలతో కఠినంగా మాట్లాడాడు

would not permit them

వాటిని అనుమతించలేదు