te_tn/luk/04/38.md

1.5 KiB

Connecting Statement:

యేసు ఇంకా కపెర్నహూం లో ఉన్నాడు, అయితే ఆయన ఇప్పుడు సీమోను ఇంట్లో ఉన్నాడు, అక్కడ అతను సీమోను అత్తగారినీ, ఇంకా అనేకమందినీ స్వస్థపరిచాడు.

Then he left

ఇది ఒక నూతన సంఘటనను పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

Simon's mother-in-law

సీమోను భార్య తల్లి

was suffering with

చాలా అనారోగ్యంతో ఉంది"" అని అర్థం ఇచ్చే ఒక జాతీయం (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

a high fever

చాలా వేడి చర్మం

pleaded with him on her behalf

దీని అర్థం జ్వరం నుండి ఆమెను నయం చేయమని వారు యేసును కోరారు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జ్వరం నుండి ఆమెను నయం చేయమని యేసును కోరింది"" లేదా ""ఆమె జ్వరాన్ని నయం చేయమని యేసును అడిగారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)