te_tn/luk/04/36.md

886 B

What is this message

ఒక వ్యక్తిని విడిచిపెట్టమని అపవిత్రాత్మలను ఆజ్ఞాపించే అధికారం యేసుకు ఉందని మనుషులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. దీనిని ఒక ప్రకటనగా రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇవి అద్భుతమైన పదాలు!"" లేదా ""ఆయన మాటలు అద్భుతంగా ఉన్నాయి!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

He commands the unclean spirits with authority and power

అపవిత్రమైన ఆత్మలను ఆజ్ఞాపించే అధికారం, శక్తి ఆయనకు ఉంది