te_tn/luk/04/34.md

1.1 KiB

What do we have to do with you

ఈ యుద్ధ పూర్తిత పోరాట ప్రతిస్పందన ఒక జాతీయం. దీని అర్థం: ""మనకు ఉమ్మడిగా ఏమి ఉంది?"" లేదా ""మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నీకు ఏ హక్కు ఉంది?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

What do we have to do with you, Jesus of Nazareth?

ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నజరేయుడైన యేసు, మాతో నీకు ఏమి పని!"" లేదా నజరేయుడైన యేసు, మీతో మాకు ఎటువంటి సంబంధం లేదు! ""లేదా"" నజరేయుడైన యేసు, మమ్మల్ని బాధపెట్టే హక్కు నీకు లేదు! ""(చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)