te_tn/luk/04/27.md

460 B

Naaman the Syrian

ఒక సిరియనుడు సిరియా దేశానికి చెందిన వ్యక్తి. సిరియా మనుషులు యూదులు కాదు, అన్యజనులే. ప్రత్యామ్నాయ అనువాదం: ""సిరియా నుండి అన్యజనుడైన నయమాను"" (చూడండి: rc://*/ta/man/translate/translate-names)