te_tn/luk/04/26.md

728 B

to Zarephath ... to a widow woman

సారెపతు పట్టణంలో నివసిస్తున్న మనుషులు యూదులు కాదు, అన్యజనులే. యేసు మాటలు వింటున్న మనుషులు సారెపతు మనుషులు అన్యజనులని అర్థం చేసుకుంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సారెపతులో నివసిస్తున్న అన్యజనురాలైన వితంతువుకు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/translate-names]])