te_tn/luk/04/24.md

1.0 KiB

Truly I say to you

ఇది ఖచ్చితంగా నిజం. దీని తరువాత జరగబోవువాటిని గురించి ఇది ఒక దృఢమైన ప్రకటన.

no prophet is received in his hometown

ప్రజలను మందలించటానికి యేసు ఈ సాధారణ ప్రకటన చేస్తున్నాడు. కపెర్నెహోములో ఆయన చేసిన అద్భుతాల నివేదికలను వారు నమ్మడానికి నిరాకరిస్తున్నారని ఆయన ఉద్దేశం. ఆయన గురించి తమకు ఇప్పటికే తెలుసునని వారు భావిస్తున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

his hometown

మాతృభూమి లేదా ""స్థానిక నగరం"" లేదా ""ఆయన పెరిగిన దేశం