te_tn/luk/04/21.md

944 B

this scripture has been fulfilled in your hearing

ఆ సమయంలో తన క్రియల ద్వారానూ, మాటల ద్వారానూ ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నానని యేసు చెప్తున్నాడు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు నా మాట వింటున్నప్పుడు ఈ లేఖనం చెప్పినదానిని నేను నెరవేరుస్తున్నాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in your hearing

మీరు నా మాట వింటున్నప్పుడు"" అని ఈ జాతీయం అర్థం (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)