te_tn/luk/04/20.md

935 B

he rolled up the scroll

దాని లోపల ఉన్న రచనను రక్షించడానికి ఒక చుట్ట చుట్టి యుంచడం ద్వారా మూసివేయబడింది.

the attendant

లేఖనాలను కలిగియున్న చుట్టాలను సరియైన శ్రద్ధతోనూ, భక్తితోనూ దేవాలయంలోనికి తీసుకు రావడం, తీసుకొని వెళ్ళడం చేసే పనివానిని ఇది సూచిస్తుంది.

were fixed on him

అతనిపై దృష్టి పెట్టారు"" అని ఈ జాతీయం అర్థం లేదా ""అతని వైపు తీవ్రంగా చూస్తున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)