te_tn/luk/04/18.md

2.2 KiB

The Spirit of the Lord is upon me

పరిశుద్ధాత్మ ఒక ప్రత్యేకమైన విధానంలో నాతో ఉన్నాడు. ఎవరైనా ఈ విషయం చెప్పినప్పుడు, అయన దేవుని మాటలు మాట్లాడుతున్నాడని చెపుతున్నాడు.

he anointed me

పాత నిబంధనలో, ఒక వ్యక్తికి ఒక ప్రత్యేక కార్యం చేయడానికి శక్తీ, అధికారం ఇచ్చినప్పుడు ఆచారసంబంధమైన నూనెను అతని మీద కుమ్మరిస్తారు. ఈ పనికి అతనిని సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ తనపై ఉన్నాడని సూచించడానికి యేసు ఈ రూపకాన్ని ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నన్ను శక్తివంతం చేయడానికి పరిశుద్ధాత్మ నాపై ఉన్నాడు."" లేదా ""పరిశుద్ధాత్మ నాకు శక్తినీ, అధికారాన్నీ ఇచ్చాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the poor

పేద మనుషులు

proclaim freedom to the captives

బందీలుగా ఉన్నవారికి స్వేచ్ఛను ప్రకటించడం, బందీలుగా ఉన్న ప్రజలకు వారు స్వేచ్ఛగా వెళ్లవచ్చని ""లేదా"" యుద్ధ ఖైదీలను విడిపించు"" అని చెప్పండి.

recovery of sight to the blind

అంధులకు చూపు ఇవ్వడం, లేదా ""అంధులను మళ్లీ చూడగలిగేలా చేయండి

set free those who are oppressed

కఠినంగా వ్యవహరించబడే వారిని విడిపించండి