te_tn/luk/04/17.md

1021 B

The scroll of the prophet Isaiah was handed to him

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒకరు ఆయనకు యెషయా ప్రవక్త గ్రంథపు చుట్టను ఇచ్చారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

scroll of the prophet Isaiah

ఇది ఒక చుట్టపై రాసిన యెషయా గ్రంథాన్ని సూచిస్తుంది. యెషయా చాలా సంవత్సరాల క్రితం ఈ పదాలను వ్రాసాడు, మరొకరు వాటిని చుట్టలో నకలు చేశారు.

the place where it was written

ఈ పదాలతో చుట్టలో ఉన్న ప్రదేశం. ఈ వాక్యం తదుపరి వచనంలో కొనసాగుతుంది.