te_tn/luk/04/14.md

2.0 KiB

Connecting Statement:

యేసు గలిలయకు తిరిగి వచ్చి, ప్రార్థనా మందిరంలో బోధిస్తున్నాడు, తాను యెషయా ప్రవక్త లేఖనాలను నెరవేరుస్తున్నాడని అక్కడి ప్రజలకు చెపుతున్నాడు.

Then Jesus returned

ఇది కథా వృత్తాంతంలో నూతన సంఘటనను ప్రారంభిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

in the power of the Spirit

ఆత్మ ఆయనకు శక్తిని ఇస్తున్నాడు. దేవుడు యేసుతో ఒక ప్రత్యేకమైన విధానంలో ఉన్నాడు, మానవులు సాధారణంగా చేయలేని పనులను చేయడానికి సామర్ధ్యాన్ని ఇస్తున్నాడు.

news about him spread

మనుషులు యేసు గురించి వార్తలను వ్యాప్తి చేసారు. లేదా ""మనుషులు యేసు గురించి ఇతరులకు చెప్పారు"" లేదా ""ఆయన గురించిన జ్ఞానం ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి విస్తరించింది."" యేసును గురించి వినిన వారు ఆయన గురించి ఇతర వ్యక్తులకు చెప్పారు, ఆపై ఆ ఇతర వ్యక్తులు ఆయనను గురించి ఇంకా ఎక్కువ మందికి చెప్పారు.

throughout the entire surrounding region

ఇది గలీలయ చుట్టూ ఉన్న ప్రాంతాలను లేదా ప్రదేశాలను సూచిస్తుంది.