te_tn/luk/04/13.md

710 B

until an opportune time

మరొక సందర్భం వరకు

had finished every temptation

తన శోధనలలో సాతాను విజయవంతమయ్యాడని ఇది సూచించడం లేదు-యేసు ప్రతి ప్రయత్నాన్ని ప్రతిఘటించాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసును పాపం చెయ్యడానికి ఒప్పించే ప్రయత్నం ముగించాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)