te_tn/luk/04/10.md

1.4 KiB

For it is written

యేసు దేవుని కుమారుడు అయినట్లయితే యేసు గాయపడడు అనే అర్థాన్ని చూపేలా కీర్తనల నుండి తాను ఉల్లేఖిస్తున్నట్టు సాతాను సూచిస్తున్నాడు. యు.ఎస్.టి(UST) మాదిరిగా ఇది స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు గాయం పొందవు, ఎందుకంటే ఇది వ్రాయబడింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

it is written

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రచయిత వ్రాశాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

He will give orders

ఆయన దేవుణ్ణి సూచిస్తున్నాడు. భవనం నుండి దూకడానికి యేసును ఒప్పించే ప్రయత్నంలో సాతాను కీర్తనల గ్రంథం నుండి పాక్షికంగా ఉల్లేఖిస్తున్నాడు.