te_tn/luk/04/09.md

738 B

the very highest point

ఇది ఆలయ పైకప్పు మూలలో ఉంది. అక్కడ నుండి ఎవరైనా పడిపోతే, వారు తీవ్రంగా గాయపడతారు లేదా చనిపోతారు.

If you are the Son of God

తాను దేవుని కుమారుడని నిరూపించమని సాతాను యేసును సవాలు చేస్తున్నాడు.

the Son of God

ఇది యేసుకు ఒక ముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

throw yourself down

నేలమీదకు దూకు