te_tn/luk/04/08.md

2.1 KiB

It is written

సాతాను అడిగినట్లు చేయడానికి యేసు నిరాకరించాడు. దీన్ని స్పష్టంగా చెప్పడానికి ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""లేదు, నేను నిన్ను ఆరాధించను, ఎందుకంటే ఇది వ్రాయబడింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

answered and said to him

అతనికి ప్రతిస్పందించారు లేదా ""అతనికి సమాధానం ఇచ్చాడు

It is written

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మోషే లేఖనాల్లో వ్రాశాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

You will worship the Lord your God

యేసు ఎందుకు సాతానును ఆరాధించలేదో చెప్పడానికి లేఖనాల నుండి వచ్చిన ఆజ్ఞను ఉటంకిస్తున్నాడు.

You will worship

ఇది పాత ఉపవాక్యంలోని దేవుని ధర్మశాస్త్రాన్ని స్వీకరించిన ప్రజలను సూచిస్తుంది. మీరు 'మీరు' అనే ఏకవచనాన్ని ఉపయోగించవచ్చు ఎందుకంటే ప్రతి వ్యక్తి దానికి లోబడాలి లేదా మీరు 'మీరు' అనే బహువచన రూపాన్ని ఉపయోగించవచ్చు ఎందుకంటే ప్రజలందరూ దానికి లోబడాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

him

ఆయన"" అనే పదం ప్రభువైన దేవుణ్ణి సూచిస్తుంది.