te_tn/luk/04/06.md

634 B

they have been given to me

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. సాధ్యమయ్యే అర్ధాలు ఏమిటంటే ""అవి"" పదం 1) రాజ్యాల అధికారం, వైభవం లేదా 2) రాజ్యాలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వాటిని నాకు ఇచ్చాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])