te_tn/luk/04/01.md

733 B

Connecting Statement:

యేసు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, పాపం చేయమని ఒప్పించటానికి సాతాను ఆయన కలిసాడు.

Then Jesus

యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చిన తరువాత. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

was led by the Spirit

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆత్మ ఆయనను నడిపించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)