te_tn/luk/03/20.md

787 B

he locked John up in prison

ఎందుకంటే హేరోదు చతుర్థాధిపతి అయినందున అతను తన సైనికులు యోహానును ఖైదు చెయ్యాలని వారికి ఆజ్ఞాపించడం ద్వారా యోహానును చెరశాలలో వేయించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తన సైనికులు యోహానును ఖైదులో వేసేలా చేసాడు"" లేదా ""యోహానును చెరశాలలో ఉంచమని తన సైనికులకు చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)