te_tn/luk/02/intro.md

538 B

లూకా 02 సాధారణ వివరణలు

నిర్మాణం, ఏర్పాటు

కొన్ని అనువాదాలు చదవడాన్ని సులువుగా ఉంచడం కోసం పద్యంలోని ప్రతి వరుసను మిగిలిన వచనాల కంటే కుడి వైపున అమర్చతాయి. 2:14, 29-32 లోని పద్యంతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది.