te_tn/luk/02/47.md

775 B

And all those who heard him were amazed

మతపర విద్య లేని పన్నెండేళ్ల బాలుడు ఇంత చక్కగా ఎలా సమాధానం చెప్పగలిగాడో వారికి అర్థం కాలేదు.

at his understanding

ఆయన ఎంత బాగా అర్థం చేసుకున్నాడు లేదా ""ఆయన దేవుని గురించి చాలా అర్థం చేసుకున్నాడు

his answers

అతను వారికి ఎంత బాగా సమాధానం ఇచ్చాడో లేదా ""అతను వారి ప్రశ్నలకు బాగా సమాధానం ఇచ్చాడు