te_tn/luk/02/46.md

1.4 KiB

It came about that

కథలోని ఒక ముఖ్యమైన సంఘటనను గుర్తించడానికి ఈ మాటను ఇక్కడ వినియోగించబడింది. దీనిని చేయడంకోసం మీ భాషకు ఒక మార్గం ఉంటే, మీరు దీనిని ఇక్కడ ఉపయోగించడాన్ని పరిగణించవచ్చు.

in the temple

ఇది ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని సూచిస్తుంది. యాజకులు మాత్రమే దేవాలయంలోనికి అనుమతించబడతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆలయ ఆవరణంలో"" లేదా ""ఆలయంలో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in the middle

ఖచ్చితంగా కేంద్రంలో అని దీని అర్థం కాదు. దానికి బదులుగా, ""మధ్యలో"" లేదా ""వారితో కలిసి"" లేదా ""వారి చుట్టూ"" అని దీని అర్థం.

the teachers

మత సంబంధ బోధకులు లేదా ""దేవుని గురించి ప్రజలకు బోధించిన వారు