te_tn/luk/02/42.md

729 B

they again went up

ఇశ్రాయేలులోని ఇతర ప్రదేశాలకన్నా యెరూషలేం ఎత్తైనది, కాబట్టి ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ఎక్కి వెళ్లడం అని మాట్లాడటం సాధారణం.

at the customary time

సాధారణ సమయంలో లేదా ""వారు ప్రతి సంవత్సరం చేసినట్లుగానే

the feast

పస్కా పండుగకు ఇది మరొక పేరు, ఎందుకంటే ఇది ఆచార సంబంధ భోజనాన్ని తినడం.